హైదరాబాద్
డబ్బు చెల్లించని సంస్థల నుంచి భూములు వెనక్కి తీసుకోవాలి:పీఏసీ
హైదరాబాద్: ప్రభుత్వ భూములను వేలం ద్వారా పోంది డబ్బు పూర్తిగా పోందని సంస్థలనుంచి భూములను వెనక్కి తీసుకొవాలని ప్రజా పద్దుల సంఘం సూచించింది. శాసనసభ కమిటీ హాలులో చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమయింది. పీఏసీ గ్రేటర్ హైదరాబాద్,…
