Tuesday, 3 November 2026

ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ (97) కన్నుమూశారు.

వార్తలు

కొండా లక్ష్మణ్‌ బాపూజీ కన్నుమూత

హైదరాబాద్‌: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ (97) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సెప్టెంబర్‌, 27, 1915లో ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడిలో లక్ష్మణ్‌బాపూజీ జన్మించారు. 1952లో క్విట్‌ ఇండియా…