Monday, 16 November 2026

ప్రయత్నిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని

వార్తలు

పాఠశాలలను బలవంతంగా మూయిస్తే కఠిన చర్యలు -కమీషనర్‌ అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌: బంద్‌ల సందర్భంగా పాఠశాలలను బలవంతంగా మూయించేందుకు ప్రయత్నిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ హెచ్చరించారు. పాఠశాల బస్సులను అడ్డుకోవటం, బస్సుల ధ్వంసం వంటి చర్యలకు దిగితే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. సైబరాబాద్‌…