హైదరాబాద్
ప్రయాణికుల నుంచి అభివృద్ధి రుసుం: ఖాన్
హైదరాబాద్: ప్రయాణికుల నుంచి అభివృద్ధి రుసుం వసూలు చేయాలనే ప్రతిపాదన వాస్తవమే అని ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ తెలియజేశారు. దీన్ని ఎప్పుటి నుంచి, ఎంతమేర వసూలు చేయాలన్న విషయాన్ని ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పలు ఆర్టీసీ…
