వార్తలు
పార్టీ కోసం వచ్చిన నిధులను సొంతానికి వాడుకోవటం తప్పు : చంద్రబాబు
హైదరాబాద్: రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు ఫండింగ్ ఇవ్వటం తప్పు కాదని, పార్టీ కోసం వచ్చిన నిధులను సొంతానికి వాడుకోవటం తప్పన్నారు. పార్టీ ఫండ్‌గా నల్లధనం రావటం ప్రమాదకరమన్నారు. తానెంతో పారదర్శకంగా ఉన్నానని, అందుకే కుటుంబ సభ్యులతో సహా…
