Tuesday, 3 November 2026

ప్రస్తావిస్తున్న అంశాలపై చర్చకు రావలని గురువారం సవాల్‌ చేశారు.

వార్తలు

భాజపాపై సోనియా విసుర్లు

బాడ్మేర్‌ (రాజస్థాన్‌): యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ భాజపాపై దూకుడు మరింత పెంచారు. పార్లమెంట్‌ కార్యకలాపాలను స్తంభింపచేయడానికి వారు ప్రస్తావిస్తున్న అంశాలపై చర్చకు రావలని గురువారం సవాల్‌ చేశారు. తాగునీటి పథం ప్రారోంభత్సవానికి హాజరైన సోనియీ ఇక్కడ నిర్వహించిన బహిరంగసభలో…