Sunday, 29 November 2026

ప్రస్తుతం సరఫరా అవుతున్న విద్యుత్‌తో పాటు త్వరలోనే అదనంగా మరో 8వందల మెగావాట్లు అందుబాటులోకి వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.

వార్తలు

17న ఢిల్లీలో విద్యుత్‌ శాఖ మంత్రుల సమావేశం

హైదరాబాద్‌: ఢిల్లీలో ఈనెల 17న రాష్ట్రాల విద్యుత్‌శాఖ మంత్రుల సమావేశం జరగనుందని ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తరుపున తాను ఈ సమావేశానికి హజరవుతున్నానని తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఎవరికీ కేటాయించని…