వార్తలు
ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి వైఎస్ పాలనే కారణం: నారాయణ
తిరుపతి : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి వైఎస్ అవినీతి పాలనే మూలమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ రోజు ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. మద్యం సిండికేట్లపై విజిలెన్స్ నివేదిక రాజకీయ పక్షపాతంగా ఉందని…
