హైదరాబాద్
ఉత్తర తెలంగాణకు వర్షసూచన
హైదరాబాద్: రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో శనివారం రాత్రి వరకు పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురవచ్చు. అలాగే దక్షిణ తెలంగాణ, కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, రాయలసీమలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని…
