ఎడిట్ పేజీ
కరువు మేఘాలు కమ్ముకున్నాయా?
కష్టాల్లో ఖరీఫ్ రాష్ట్రం మీద అంటే ఇతిమిద్దంగా నిర్ధారించ లేకపోతున్నారు. ఎందుకంటే విత్తనాలు విత్తిన దుక్కులు ఆకాశం వైపు ఆశగా చూస్తుంటే అమ్మో ఈసారి కూడా వరుణుడు పగపట్టాడా? అని అనిపించకమానదు. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి పక్షం రోజులు…

