హైదరాబాద్
ప్రాచీనకాలంనుంచి ఎస్సీల జీవితాల్లో ఎలాంటి మార్పులేదు: మంత్రి గీతారెడ్డి
హైదరాబాద్: ప్రాచీన కాలంనుంచి ఎస్సీల జీవితాల్లో ఎలాంటి మార్పులేదని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై విధానసభలో జరిగిన చర్చలో ఆమె పాల్గొంటూ ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన నిధులు వారికి దక్కాలని ఆమె పేర్కొన్నారు.…
