ఆదిలాబాద్
ప్రారంభమైన ఐకెరెడ్డి పాదయాత్ర
ఆదిలాబాద్, అక్టోబర్ 30 : జిల్లాలోని తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పిన మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. మూడు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా చలామని…
