Tuesday, 3 November 2026

ప్రారంభమైన భాజపా తెలంగాణ ఉద్యమ సదస్సు

తెలంగాణ

ప్రారంభమైన భాజపా తెలంగాణ ఉద్యమ సదస్సు

సికింద్రాబాద్‌ : భాజపా తెలంగాణ ఉద్యమ సదస్సు గురువారం మధ్యాహ్నం నగరంలోని రాజరాజేశ్వరీ గార్డెస్‌లో ప్రారంభమైంది. ఈ సదస్సుకు భాజపా నేతలు మురళీధర్‌రావు, కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, తెలంగాణ జిల్లాల నేతలు హాజరయ్యారు.