వార్తలు
ప్రస్తుత విద్యాసంవత్సరంలో 100 కళాశాలలు ఏర్పాటుచేస్తాం : సిబాల్
న్యూఢిల్లీ: వృత్తివిద్య శిక్షణను బోధించేందుకు ప్రస్తుత విద్యాసంవత్సరంలో 100 కళాశాలలు ఏర్పాటుచేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి కపిల్‌సిబాల్ అంగీకరించారు. ఈ 100 సామాజిక కళాశాలల్లో కెనడా పది కళాశాలల ఏర్పాటుకు సహకరిస్తుంది అని గురువారమిక్కడ విశ్వ…
