కరీంనగర్
ప్రేమతత్వాన్ని బోధించేదే భాగవతం
జగిత్యాల (విద్యానగర్) : ప్రేమతత్వాన్ని బోధించేదే భాగవతమని సింహచలంలోని శ్రీవెంకటాచార్య వైదిక సంస్థాన్ ప్రవచకులు సాకులూరు గోపాలకృష్ణమాచార్య అన్నారు. శనివారం అయన జగిత్యాలలోని శ్రీవేణుగోపాలస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులతో అయన మాట్లాడుతూ శాంతియుతమైన జీవన విధానాన్ని…
