Friday, 20 November 2026

ప్రైయివేటు పాఠశాల

కరీంనగర్

విద్యార్ధులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

జనగామ జూన్‌ 18జనంసాక్షి : విధ్యార్ధులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మండలం లోని వీరన్న పేట గ్రామ పాఠశాల ప్రధానోపాద్యాయులు ముస్త్యాల పుష్పా ఆన్నారు. సోమవారం వీరన్న పేట గ్రామంలో ఉపాద్యా బృందం ఆద్వర్యంలో ఇంటింటికి తిరిగి పిల్లలను…