తెలంగాణ
ముగిసిన తెలంగాణ ఐకాస సమావేశం
హైదరాబాద్: తెలంగాణ ఐకాస సమావేశం ముగిసిందిద. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీని నమ్మడానికి లేదని, తెలంగాణ ప్రజలకిచ్చిన హామీని గౌరవించడం లేదని ఐకాస కన్వీనర్ కోదండరామ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో స్థానం లేకుండా చూడాలన్నారు. ఎన్నికలు వచ్చినా…
