Tuesday, 3 November 2026

ప్రైవేటు బస్సులను

ఎడిట్ పేజీ

ఈ తనిఖీలు నిరంతరం కొనసాగాలి

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఆదాయానికి గండికొడుతున్న ప్రైవేటు బస్సులకు కళ్లం వేసే విషయంలో ఉదాసీన వైఖరి అవలంబిస్తూ వచ్చిన రాష్ట్రప్రభుత్వం ఎట్టకేలకు చర్యలకు పూనుకున్నది. షోలాపూర్‌ వద్ద జరిగిన షిర్డీ బస్సు ప్రమాదంతో ఒక్కసారిగా మేల్కొన్న…