జాతీయం
ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించే పోలీసులను సస్పెండ్ చేయాలి : ఆర్కే సింగ్
న్యూఢిల్లీ : బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించే పోలీసులను సస్పెండ్ చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ సూచించారు. ఫిర్యాదును పోలీసులు నమోదు చేయకపోవడం చట్ట విరుద్దమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో…
