హైదరాబాద్
ఫీజులపై సుప్రీం తీర్పు నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక, ఉన్నత విద్యాకోర్సులకు సంబంధించి ఫీజుల నిర్ణయంలో ప్రభుత్వం ఆలోచనలో పడింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఉన్నతాధికారులు సమావేశమై దీనితో ముడిపడివున్న ఆంశాలన్నింటిని చర్చించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం…
