Main
సొంత పట్టణంలో ముర్రేకు ఘనస్వాగతం
డన్‌బ్లేన్ (స్కాట్లాండ్) ,సెప్టెంబర్ 17 :ప్రపంచ టెన్నిస్‌లో బ్రిటీష్‌కు గ్రాండ్‌శ్లామ్ కరవు తీర్చిన ఆండీముర్రే స్వదేశంలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. వరుసగా లండన్ ఒలింపిక్స్ , యుఎస్ ఓపెన్‌లో చారిత్రక విజయాలు సాధించిన ముర్రేకు సొంత పట్టణం…
