సీమాంధ్ర
బంగారు తల్లి పథకానికి చట్ట రూపం తెస్తాం : సీఎం
చిత్తూరు : బీసీల కోసం బడ్జెట్‌లో రూ. 4027 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా పీలేరులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాష్ట్రంలో ఎస్పీ, ఎస్టీలకు ఉప ప్రణాళిక చట్టం తీసుకువచ్చామని చెప్పారు. బంగారు తల్లి పథకానికి…
