Monday, 2 November 2026

బంగాళాశాతంలో అల్పపీడన ద్రోణీ

సీమాంధ్ర

బంగాళాశాతంలో అల్పపీడన ద్రోణీ

విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంలో అక్కడక్కడ వర్షం పడే అవకాశముందని విశాకలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో దక్షిణాంధ్ర, రాయసీమల్లో వర్షలు పడనున్నట్టు తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేశారు. గడిచిన…