Monday, 16 November 2026

బంతి తన కోర్టులో లేదన్నారు.

వార్తలు

మంత్రి ధర్మాన రాజీనామా అంశం నా చేతిలో లేదు

హైదరాభాద్‌: మంత్రి ధర్మాన రాజీనామా అంశం తన చేతిలో లేదని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. రాజీనామా ఆమోదంపై నిర్ణయం తన పరిధిలో ఉందని జరుగుతున్న ప్రచారం అవాస్తమని అన్నారు. రాజీనామా ఆమోదించమని సీఎం పంపిస్తే ఆమోదిస్తానని తెలిపారు.…