హైదరాబాద్
బగిరిజన ఎమ్మెల్యేలతో మంత్రి బాలరాజు సమావేశం
హైదరాబాద్: గిరిజన ఎమ్మెల్యేలతో మంత్రి బాలరాజు ఈరోజు లేక్‌వ్యూ అతిధిగృహంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గిరిజనుల ఉపప్రణాళిక అమలుపై చర్చించనున్నట్లు సమాచారం.