Tuesday, 3 November 2026

బదులుగా 6.00 గంటలకు చేరుకుంటుంది

హైదరాబాద్

జులై ఒకటి నుండి రైళ్ల వేళల్లో మార్పులు

హైదరాబాద్‌, జూన్‌ 27 : జులై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చే విధంగా నిర్ధేశిత రైళ్ల వేళలు, రైళ్లు బయలుదేరే టెర్మినల్స్‌ విషయంలో స్వల్ప మార్పులు చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే యంత్రాంగం చేపట్టిన మార్పులు చేర్పులలో భాగంగా…