తెలంగాణ
బయ్యారంపై హైకోర్టులో పిల్
హైదరాబాద్,(జనంసాక్షి): బయ్యారం గనుల ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ రద్దు చేయాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలయింది. ప్రొఫెసర్ జేపీ రావు ఈ పిల్ వేశారు. రాష్రీయ ఇస్సాత్ నిగం కంపెనీకి5,342 చదరపు హెక్టార్లలో ఇనుప ఖనిజం కట్టబెట్టారని,…
