Tuesday, 3 November 2026

బయ్యారంలో ఉక్కు దిమ్మెల పరిశ్రమ ఏర్పాటు చేస్తాం

జాతీయం

బయ్యారంలో ఉక్కు దిమ్మెల పరిశ్రమ ఏర్పాటు చేస్తాం

-కేంద్ర ఉక్కు శాఖ మంత్రి న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ఆవరణంలో దీక్ష కొనసాగిస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణిప్రసాద్‌వర్మ కలిశారు. బయ్యారంలో ఉక్కు దిమ్మెల పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఎంపీలకు హామీ ఇచ్చారు.