తెలంగాణ
బయ్యారం గనులపై దాఖలైన పిల్‌ను విచారణకు స్వీకరించిన
హైకోర్టు హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలోని బయ్యారం గనులను విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించడంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు…
