Featured News
పూరిలో కదిలిన జగన్నాథుని రథం
భువనేశ్వర్ : జగాన్ని ఏలే జగన్నాధుని రధ యాత్ర గురువారంనాడు పూరీలో కన్నుల పండువగా ప్రారంభమైంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ యాత్రకు దేశం నలుమూలలనుంచే గాక విదేశాలనుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనం దగ్గరికి…


