వార్తలు
సచివాలయంలో సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్త
హైదరాబాద్: తెదేపా ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ మధ్యలో వెళ్లిపోయిన ముఖ్యమంత్రి రెండోసారి వారితో మాట్లాడి వెళ్లారు. అయినా ముఖ్యమంత్రి సరైన సమాధానం ఇవ్వకుండా పారిపోయారని తెదేపా బృందం ఆరోపించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భద్రతాసిబ్బంది…
