Tuesday, 3 November 2026

బస్సు ప్రమాదంలో

హైదరాబాద్

కాళేశ్వరి బస్సు ప్రమాదంలో డ్రైవరు మృతి

హైదరాబాద్‌: కాళేశ్వరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో గాయపడిన ఆ బస్సు డ్రైవరు శేషుబాబు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన రోజున మరో డ్రైవరు బస్సు నడుపుతుండగా శేషుబాబు నిద్రపోతున్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని మహరాష్ట్రలోని ఓ ప్రైవేట్‌…