వార్తలు
బహిరంగంగా ఉరితీయాలని కోరుకున్నాం : బాధితురాలి కుటుంబసభ్యులు
న్యూఢిల్లీ : వైద్య విద్యార్ధినిపై సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్ ఆత్మహత్యకు పాల్పడటంపై బాధితురాలి కుటుంబసభ్యులు స్పందించారు. ఈ కేసులో ఎలాగైనా ఉరిశిక్ష ఖాయమని నిందితునికి తెలుసని, అయితే నిందితుడు తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవడం…
