వార్తలు
బ్రిటన్‌లో వెయ్యి కోట్లు గెలిచిన విజేత
లండన్: బ్రిటన్‌లో ఓ వ్యక్తి అదృష్టం పండింది. యూరోమిలియన్స్ లాటరీలో 190 మిలియన్ల యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ. 1290 కోట్లు) గెలుచుకున్నారు. బ్రిటన్ జాతీయ లాటరీ నిర్వాహకులు విజేత వివరాలను బయటికి వెల్లడించలేదు. అదృష్టవ వరించిన…
