Tuesday, 24 November 2026

బాంబుల మోతలతో మరోసారి దద్దరిల్లీంది

వార్తలు

ఇరాక్‌లో కారు బాంబు పేలి 29మంది దుర్మరణం

ఇరాక్‌: ఇరాక్‌ మళ్ళీ బాంబుల మోతలతో మరోసారి దద్దరిల్లీంది. ఇరాక్‌లోని దివానియా ప్రాంతంలో కారు బాంబు పేలటంతో 25మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 50మందికి తీవ్ర గాయలయినాయి. కర్బాల ప్రాంతంలో బాంబు పేలి షియా భక్తులు నలుగురు…