Sunday, 15 November 2026

బాధ్యతలు స్వీకరించిన

వార్తలు

ప్రణబ్‌కు హిల్లరీ క్లింటన్‌ అభినందనలు

వాషింగ్టన్‌:భారత  కొత్త రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ప్రణబ్‌ ముఖర్జీకి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ అభినందనలు తెలియజేశారు. ఈ ఏరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు ఆయన కృషిచేయాలని…