వార్తలు
మెదక్ రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
మెదక్: నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట వద్ద జరిగిన రోడ్డుప్రమాదం లో నలుగురు మృతి చెందారు. కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన ఉస్మాన్, బాబా, హైమద్, శ్రీనివాన్‌లు హైదరాబాద్ వెళ్లి మంగళవారం అర్థరాత్రి తిరిగి వస్తుండగా మెదక్ నర్సాపూర్…
