సీమాంధ్ర
హజరత్ బాబా 53వ గ్రంథోత్సవాలు ప్రారంభం
వివిజయనగరం జూన్ 30 : ఇక్కడి బాబామెట్టలో గల హజరత్ ఖాదర్ వలీబాబా 53వ గ్రంథోత్సవాలు శనివారం అతావుల్లా ఖాదరీబాబా నేతృత్వంలో ప్రారంభమయ్యాయి. జూలై 3వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆది, సోమవారాల్లో 48…
