కరీంనగర్
సమగ్ర బాలల రక్షణకు తోడ్పడండి
కరీంనగర్, జూలై 23: 18 సంవత్సరాలలోపు పిల్లల రక్షణకు, హానికలగకుండా వారి హక్కుల పురోగతికి తోడ్పడేందుకు సమగ్ర బాలల పరిరక్షణ పథకం అమలుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సమగ్ర…
