Thursday, 5 November 2026

బావులలో సరైన నీరు లేక పోలం తయారీ ఆలస్యం అవటం

కరీంనగర్

యంత్రాల ద్వారా విత్తనాలు నాటండి

కరీంనగర్‌, జూలై 7 : జిల్లాలోని రైతులు కూలీల అవసరం లేకుండా మొలకెత్తిన వరి విత్తనాలను నేరుగా విత్తుకొనేందుకు డ్రమ్‌సిడర్‌ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయంలో కూలీల…