Wednesday, 4 November 2026

బియ్యం మిల్లులపై విజిలెన్స్‌ దాడులు

సీమాంధ్ర

బియ్యం మిల్లులపై విజిలెన్స్‌ దాడులు

తూర్పుగోదావరి జిల్లా : తూర్పుగోదావరి జిల్లాలోని బియ్యం మిల్లులపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేస్తున్నారు. కాకినాడ, మండపేట, పిఠపురం ప్రాంతాల్లో మూడు బృందాలుగా విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు.