హైదరాబాద్
బీఏసీ సమావేశానికి సీఎం, డీప్యూటీ సీఎం గైర్హాజరు
హైదరాబాద్: ఈరోజు శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన సభా వ్యవహారాల సంఘం సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని మజ్లిస్ నేత అక్బరుద్దీన్ తప్పుబట్టారు.…
