వార్తలు
జగన్‌తో బీజేపీ కుమ్మక్కు : హరీశ్
హైదరాబాద్ : బీజేపీ పరకాలలో తెలంగావాదుల ఓట్లు చీల్చడానికే పోటీ చేస్తున్నదని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నాయకుడు హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ శనివారం వరంగల్‌లో జరిగిన పోరుసభలో సుష్మా స్వరాజ్ పరకాలలో కొండా దంపతుల గూండాయిజం,…
