Wednesday, 4 November 2026

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

హైదరాబాద్

కాంగ్రెస్‌ వైకాపా నాణానికి బొమ్మబోరుసులు:బీజేపీ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, వైకాపా నాణానికి బొమ్మబొరుసులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని గ్రూపు తగాదాలతో విడిపోయారని ఆయన అన్నారు. అందుకే రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌కి ఓటు వేశారని ఆయన అన్నారు. తెలుగుదేశంపార్టీ…

హైదరాబాద్

మహానగరానికి డర్టీ అండ్‌ డెబ్రి అవార్డ్‌ వచ్చే అవాకాశం ఉంది:కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌:రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఈ రోజు జన్‌సంఘ్‌ అనే స్వచ్ఛద సంస్థ నిర్వహించిన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమంలో పాల్లొన్న ఆయన ఉస్మానియా ప్రధాన ద్వారం నుంచి శివం గుడి వరకు…