Wednesday, 4 November 2026

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఢిల్లీలో తెలంగాణ పోరు దీక్షా కార్యక్రమాన్ని ముగించుకుని

హైదరాబాద్

ఉమ్మడి రాజధానికి ఒప్పుకునేదే లేదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఢిల్లీలో తెలంగాణ పోరు దీక్షా కార్యక్రమాన్ని ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడ గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణ…