Tuesday, 3 November 2026

బీజేపీ ర్యాలీలో ఉద్రిక్తత

హైదరాబాద్

బీజేపీ ర్యాలీలో ఉద్రిక్తత, నేతల అరెస్టు

హైదరాబాద్‌: బీజేపీ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత చోటేచేసుకుంది. పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేశారు. సుందరయ్య పార్క్‌ నుంచి సచివాలయం ముట్టడికి బయలుదేరిన ర్యాలీ ఇందిరాపార్క్‌ వద్దకు చేరుకుంది, బీజేపీ నేతలు, కార్యకర్తలు సచివాలయం వైపు దూసుకు పోతుండటంతో…