జిల్లా వార్తలు
బీడీ కార్మికులకు రూ.1500 ఫించన్ ఇవ్వాలిని
జామాబాద్, అక్టోబర్ 5 : బీడీ కార్మికులకు నెలకు 1500రూపాయలు ఫించను అందించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం నాడు లేబర్ రైట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్…
