Tuesday, 3 November 2026

బీమా రంగంలోనూ త్వరలోనే సంస్కరణల అమలు : జె.హరినారాయణ

హైదరాబాద్

బీమా రంగంలోనూ త్వరలోనే సంస్కరణల అమలు : జె.హరినారాయణ

హైదరాబాద్‌: బీమా రంగంలో నూతన సంస్కరణలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ జె. హరినారాయణ స్పష్టంచేశారు. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయి మార్గదర్శకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాదులో ఓ…