Tuesday, 3 November 2026

బీమిలో భారీ వర్షం: కూలిన పోర్టు కార్యలయం

సీమాంధ్ర

భీమిలో భారీ వర్షం: కూలిన పోర్టు కార్యలయం

విశాఖపట్నం: జిల్లాలోని భీమిలిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా భీమిలీ పోర్టు కార్యలయం కూలిపోయింది.