Wednesday, 4 November 2026

బీసీలకు సామాజిక న్యాయం జరగడం లేదని చంద్రబాబునాయుడు అన్నారు. బీసీ డిక్లరేషన్‌పై పలువురు జాతీయ

వార్తలు

బీసీ డిక్లరేషన్‌ జాతీయ అజెండా కావాలన్నది మా అభిమతం: చంద్రబాబు

ఢిల్లీ: బీసీలకు సామాజిక న్యాయం జరగడం  లేదని చంద్రబాబునాయుడు అన్నారు. బీసీ డిక్లరేషన్‌పై పలువురు జాతీయ నేతలతో భేటీ అయిన చంద్రబాబు ఈ రోజు సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ తమ బీసీ డిక్లరేషన్‌ జాతీయ అజెండా కావాలన్నది తెదేపా…